BREAKING
ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ!

చీరాలలో భారీ వర్షం

Select Suryaa Now
చీరాలలో భారీ వర్షం

చీరాలలో భారీ వర్షం

బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి వేళ ఒక్కసారిగా వర్షం తీవ్రత పెరగడంతో రెండు మండలాల పరిధిలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కాగా, రేపు చీరాల, వేటపాలెం మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు ముందు భారీ వర్షం కురుస్తుండటంతో పోలింగ్ ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.