ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్
ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన...
-సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్
బెజ్జంకి/మేజర్ న్యూస్:
బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ మాతంగి శిరీష అనిల్,వైస్ చైర్మన్ పర్శ సంతోష్,డైరెక్టర్ గా కుంట హరికృష్ణ నియామకమై బాధ్యతలు చేపట్టిన సందర్బంగా బుధవారం సర్పంచుల ఫోరం మండలా ధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి.ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా రైతుల అభివృద్ధియే ధ్యేయంగా వారికి మెరుగైన సేవలు అందించాలని శ్రీకాంత్ కోరారు.ప్రజాసేవకై భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు.(సూర్య రిపోర్టర్,బెజ్జంకి)