BREAKING
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం! అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష. ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. *ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు* టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం. బ్యాటింగ్‌లో విఫలమైనా మ్యాచ్‌ను గెలిపించింది రోహితే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు!

*ఆపదలో అండగా జిఎంఆర్ సేవలు*

Select Suryaa Now
*ఆపదలో అండగా జిఎంఆర్ సేవలు*

నారాయణఖేడ;నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల్ తడ్కల్ గ్రామానికి చెందిన కమ్మల పాండు కి ప్రమాదవశాత్తు కాలుకు గాయం కావడంతో ఈ విషయం తెలుసుకున్న జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మచ్చేందర్ మానవతా దృక్పథంతో వారి కుటుంబానికి అండగా నిలుస్తూ జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జిఎంఆర్ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, మాజీ సర్పంచ్ గుఱ్ఱపు నారాయణ, మాజీ సర్పంచ్ గుఱ్ఱపు మనోహర్, వార్డు మెంబర్ అలీ, బాబు పటేల్, బంజారాజు, రెడ్డి బాగయ్య తదితరులు పాల్గొన్నారు.