*ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్
కోహెడ మండల్ లో ఈరోజు ఐకెపి వరి ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరి కోలు, వింజపల్లి, ఎర్రగుంటపల్లి, రామచంద్రపూర్, తీగలకుంటపల్లి కాచాపూర్, మైసంపల్లి, నాగ సముద్రాల గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు, ఏపీఎం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శెట్టి సుధాకర్ సీసీ లు రాజమౌళి,బిక్షపతి,శ్రీనివాస్, విఓఏ లు మరియు ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు