BREAKING
బ్యాటింగ్‌లో విఫలమైనా మ్యాచ్‌ను గెలిపించింది రోహితే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు! మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ

అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ.

Select Suryaa Now
అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ.

 

సూర్య - పెద్దపల్లి రూరల్:
పెద్దపల్లి మండలం అప్పన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు ఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 బెంచీలను వితరణ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వీటిని సమకూర్చారు. విద్యార్థులకు కూర్చునేందుకు సరైన సౌకర్యం లేదని తెలుసుకుని బెంచీలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ.. తాను పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని, బంధంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి విద్యాభ్యాసం చేశానని గుర్తుచేసుకున్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి సహకరించడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గతంలో పాఠశాలకు ఆర్చ్, గేటు కూడా అందించినట్లు తెలిపారు. బెంచీల వితరణపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎంకే ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.