BREAKING
పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం

మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

Select Suryaa Now
మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

రాయికోడ్; కాంగ్రెస్ లో ఆరు దశాబ్దాల పాటు సిలారపు కుటుంబ రాజకీయ ప్రస్థానం… ప్రజాసేవకు అంకితమైన వారసత్వం ఘనత మంత్రి దామోదర్ రాజనర్సింహ అని తెలిపారు అపార రాజకీయ అనుభవం అసాధారణ మేధస్సు ప్రతి అంశంపై లోతైన విషయ పరిజ్ఞానం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించిన ధీశాలి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఘనత వారిది సామాజిక న్యాయ ప్రదాత ఎస్సీ వర్గీకరణ అమలులో కీలక పాత్ర పోషించిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఆంగ్ల ప్రసంగం వింటే  ప్రతి పదానికి డిక్షనరీ వెతకాల్సిందే!రాజకీయాల్లో అనుభవం ఆలోచనల్లో పరిణతి మాటల్లో పాండిత్యం  ప్రజాసేవలో నిబద్ధత!పదవికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం… ప్రజా జీవితానికి ఆదర్శప్రాయమైన నాయకత్వం…మంత్రి దామోదర్ రాజనర్సింహ  అంటే ఒక నాయకుడు మాత్రమే కాదు… అనుభవం, విజ్ఞానం, సామాజిక న్యాయం కలగలిసిన మహనీయుడు అని వారు  కొనియాడారు