BREAKING
పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి కుందుర్పిలో పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.

జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

పాచిపెంట, సూర్య : నేడు జరగబోవు జడ్పిటిసి, ఎంపీటీసీ  ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అన్నీ  సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాధాకృష్ణ విలేకరులకు తెలిపారు. మండలంలో 46 పోలింగ్ కేంద్రాలు, 304 ఎన్నికల సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలకు 4 జోన్లగా విభజించి ఏడు రూట్లలో 50 మంది పోలీసులుతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూ, ఒక పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్ తో  ఎన్నికల పర్యవేక్షణను కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే మండలంలో అతి సమస్సాత్మకమైన గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా ఉండేందుకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి రాధాకృష్ణ చెప్పారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అర్నాబ్ తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతాల రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ సమస్యలు మాత్రం ఎన్నికల సిబ్బందిని కాస్తా ఇబ్బందికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు అందరూ కృషి చేయాలని ఎన్నికల అధికారి రాధాకృష్ణ, ఎం పి డి ఓ బి వి జె పాత్రో కోరారు.