పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం
పాలకొండ, సూర్య : మండల పరిషత్ పరిధిలో ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీలు జడ్పీటీసీ గురువారం ఎన్నికల జరగనున్న సందర్భంగా అధికారి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేశారు 12 టీసీలకు గాను 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు 3465 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు 11 రూట్ లు నాలుగు జోన్లను ఏర్పాటు చేశారు ఓ పోలింగ్ కేంద్రంలో ఒక పిఓ ఎపిఓ ముగ్గురు ఓపిఓలను నియమించారు సబ్ కలెక్టర్ స్వఫిల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు ఆయనతోపాటు ఎన్నికల రత్నం గారి వైకుంఠ రావు తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి ఎంపీడీవో రామకృష్ణ తదితరులు ఉన్నారు.