బీద రవిచంద్ర ను కలిసిన రూప్ కుమార్ యాదవ్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిమేయర్ అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రను నెల్లూరు నగరంలోని బుధవారం వారి నివాసగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా రూప్ కుమార్ యాదవ్ ను బీద రవిచంద్ర శాలువాతో సన్మానించారు. అనంతరం మిఠాయి తినిపించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.