BREAKING
అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో సరికొత్త రికార్డు: ఒకే నెలలో 8 శస్త్రచికిత్సలు, అరుదైన ఘనతలు మురికికూపంగా రహదారి: కస్తూర్బా హాస్టల్ సమస్యపై ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ కవ్వంపల్లి పరిశీలన బీద రవిచంద్ర ను కలిసిన రూప్ కుమార్ యాదవ్ ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా విజేత షేక్ షాహిదాకు ఘన సన్మానం బరేలీ కీ బర్ఫీ జ్ఞాపకాలను గుర్తుచేసిన ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు.. దీపావళి పార్టీలో జోరుగా స్టెప్పులు ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా కాంగ్రెస్ సర్పంచులు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి తమిళనాడులో థియేటర్ల యజమానులకు దీపావళి కానుక.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోల వెసులుబాటు దర్శి జడ్పిటిసి జనసేన అభ్యర్థి లక్ష్మీ తాయారును అఖండ మెజార్టీతో గెలిపించాలి. కంటి చూపు కోసం గాయకుడు సునీల్ లోధీ కీలక అడుగు.. భావోద్వేగ పోస్ట్ వైరల్ ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. కంబదూరు ఎస్సై లోకేష్. 2024-25లో 9.28 శాతానికి చేరిన కార్పొరేట్ జీవీఏ వృద్ధి

వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: భారీ పోలీస్ బందోబస్తు

Select Suryaa Now
వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: భారీ పోలీస్ బందోబస్తు

వెల్దుర్తి, మేజర్ న్యూస్ : వెల్దుర్తి మండలంలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు.పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఓటర్లు పోలీసులకు, పోలింగ్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని పోలీసులకు గానీ, రూట్ మొబైల్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సూచించారు.ఎన్నికల బందోబస్తు నిమిత్తం మండల వ్యాప్తంగా ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలతో పాటు 60 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు.