BREAKING
గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు.. 10వడివిజన్ కార్పొరేటర్ గా రాణి ఘనవిజయం స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు -పేదల పక్షపాతి పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం -- పల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కర్ వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. *రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?* *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*. *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు* *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు

Select Suryaa Now
మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌ను బుధవారం జేమ్స్ గార్డెన్‌లోని ఆయన కార్యాలయంలో టీడీపీ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కలికి శ్రీధర్ రెడ్డి తమ మిత్రబృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సాధించిన ఆయన నగర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.