BREAKING
దిల్ సే షూటింగ్‌లో ప్రాణాలు కాపాడిన షారుఖ్ ఖాన్.. నటి మీతా వశిష్ట ఆసక్తికర జ్ఞాపకాలు "విజయ్"నగర ఏలిక.... అవనాపు భార్గవి ఇక.... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి* *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి* ఉత్తరాఖండ్‌లో తీవ్రరూపం దాల్చిన కేదార్‌తాల్‌ ట్రెకర్స్ రెస్క్యూ ఆపరేషన్ నేడు మండల జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. తెల్లవారుజామునే సంచలన పాటను విడుదల చేసిన సల్మాన్ ఖాన్.. యుద్ధ చిత్రంలో ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటని అభిమానుల్లో గందరగోళం నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..! రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* భారత సేవల రంగం..అక్టోబర్‌లో 55.8కి పెరిగిన పీఎంఐ హరికేన్ కట్రినా బాధితుల కోసం హాలీవుడ్ నటి శాండ్రా బుల్లక్ గొప్ప మనసు.. పాఠశాలలో ఉచిత ఆరోగ్య క్లినిక్ ఏర్పాటుకు ఆర్థిక సాయం కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు మంత్రివర్గ ఆమోదం అభివృధి అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమిప్రధాన ధ్యేయం.

పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కర్

Select Suryaa Now
పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కర్

నారాయణఖేడ్ నియోజకవర్గం మండల పరిధిలోని పిప్రి గ్రామానికి చెందిన యువనేత భూపాల్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, యువనేత సాగర్ షెట్కర్ బుధవారం పాల్గొని, నూతన గృహంలోకి అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ నగేష్ షట్కర్ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, సొంతింటిని నిర్మించుకోవాలనే నిరుపేదల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారుతి పటేల్, మాజీ జడ్పీటీసీ చందర్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, నారాయణఖేడ్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాహిర్ అలీ, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివకాంత్ పటేల్, సంగమేశ్ పటేల్ సర్పంచ్, ఆనంద్ స్వామి, పెద్ద శంకరంపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జంగీర్, పెద్ద శంకరంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాను గౌడ్, ఫయాజ్, ఫరూక్, సత్యం, గంగి రెడ్డి
అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.