BREAKING
రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన బీఎస్‌ఈ సంవత్ 2083 దీపావళి స్టాక్ పిక్స్: ఆనంద్ రాఠీ రికమండేషన్స్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన

అభివృధి అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమిప్రధాన ధ్యేయం.

Select Suryaa Now
అభివృధి అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమిప్రధాన ధ్యేయం.

సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

కూటమి జడ్పిటిసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

సూర్య న్యూస్ దర్శి.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి పార్టీల బలపరిచిన అభ్యర్ధులని  అఖండ మెజారిటీతో గెలిపించాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కోట హనుమంతరావు కోరారు. దరిశి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరి కూటి లక్ష్మీ తయారు, ముండ్లమూరు జడ్పిటిసి అభ్యర్థి మందలపు సౌమ్య, దొనకొండ జడ్పిటిసి అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మ, కురిచేడు టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి బొరుగుల ఆవులమ్మ, తాళ్లూరు జడ్పిటిసి అభ్యర్థి కైపు నాగలక్ష్మి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హనుమంతరావు కోరారు.
అమూల్యమైన ఓటును సైకిల్, గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఆశీర్వదించి గెలిపించాలని హనుమంతరావు కోరారు.