రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ
రేణిగుంట మేజర్ న్యూస్: మండల పరిధిలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బుధవారం డీస్పీ,సీఐ భద్రతా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు.