BREAKING
గీతం ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవా విభాగం ఫోన్ ట్యాపింగ్ వివాదం: ఇండోనేషియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ తొలగింపు అందరినీ ఆకట్టుకునేలా 'బాలుగీత' సినిమా.. నవంబర్ 5 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్: నిర్మాత సుప్రియ యార్లగడ్డ సోషల్ మీడియా నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా బైనాన్స్ హ్యాక్ ఖండన.. క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్'.. భారీ వాచ్ టైమ్‌తో దూసుకుపోతున్న కామెడీ థ్రిల్లర్! రైలు ప్రమాదాల నేపథ్యంలో స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా ప్రజా నిరసనలతో సతమతమవుతున్న ఐరోపా ప్రభుత్వాలు ఐరోపా వ్యాప్తంగా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు లూలా గెలుపు: గ్లోబల్ సౌత్‌కు నిజమైన పరీక్ష *రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అడవిలోకి రెండో పులిని విడుదల చేసిన కజకిస్తాన్ హెబ్రోన్‌లో పైకప్పులపై సెటిలర్ల డేరా: పాలస్తీనియన్ల నిరసన ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో 'ఓం: చాప్టర్ 1'.. నవంబర్ 20న భారీ రిలీజ్! అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ.

*గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్

Select Suryaa Now
*గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్

ఈరోజు కోహెడ గ్రామం పంచాయతీ లో విబిజీఏఎంజీఐ లో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో గల వ్యక్తిగత ఇంకుడు గుంతలు మరియు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు మరియు బోర్వెల్ రీఛార్జ్ లకు  ముగ్గు పోసి ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో భాగంగా  సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ వార్డు సభ్యులు పొన్నాల శ్రావణి అశోక్ గారు గజ్జల ప్రవీణ్  నంగునూరు కిరణ్  మరియు పంచాయతీ కార్యదర్శి  ఫీల్డ్ అసిస్టెంట్ మరియు యుపిఎస్ స్కూల్ టీచర్ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది గ్రామ పెద్దలు పేరెంట్స్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.