BREAKING
బ్యాటింగ్‌లో విఫలమైనా మ్యాచ్‌ను గెలిపించింది రోహితే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు! మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ

గీతం ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవా విభాగం

Select Suryaa Now
గీతం ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవా విభాగం

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : గీతం ఆసుపత్రి (జిమ్‌సర్) అత్యవసర సమయంలో తక్షణ వైద్య సేవలు అందించడానికి “అత్యవసర వైద్య సేవా విభాగాన్ని” బుధవారం ప్రారంభించిందని ఆసుపత్రి పర్యవేక్ష అధికారి డాక్టర్ కార్తీక్ తెలిపారు. ఈ వైద్య విభాగంలో అత్యవసర వైద్య సేవలపై అనుభవం గల వైద్య నిపుణుడితో పాటు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. గీతం ఆసుపత్రికి 7 కిలోమీటర్ల పరిధిలో గల నగర ప్రజలు ఈ అత్యవసర వైద్య సేవలు పొందవచ్చునన్నారు. 24 గంటలూ పనిచేసే ఈ కేంద్రం రహదారి ప్రమాదాలు, అత్యవసర ఆరోగ్య సేవలకు తక్షణం స్పందిస్తుందని, సంఘటనా స్థలంలో రోగిని లేదా క్షత గ్రాత్రులను పరిశీలించడం, అక్కడికక్కడే పునరుజ్జీవన చికిత్స ప్రారంభించడం, అత్యవసరం అనుకుంటే ఆసుపత్రికి ప్రత్యేక ఆంబులెన్స్‌లో తరలించడం చేస్తారని తెలిపారు. అత్యవసర సేవల కోసం మొబైల్ నెం 9514104104ను సంప్రదించాల్సిందిగా సూచించారు.