BREAKING
బ్యాటింగ్‌లో విఫలమైనా మ్యాచ్‌ను గెలిపించింది రోహితే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు! మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ

*టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పుట్టి సాయిలు ను సన్మానించిన ఎమ్మెల్యే*

Select Suryaa Now
*టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పుట్టి సాయిలు ను సన్మానించిన ఎమ్మెల్యే*

నిజాంపేట్;తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ తార్నాక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు వందమంది హాజరయ్యారు ఈ సమావేశంలో క్రింది తీర్మానాలను ఏకీగ్రీవంగా చేయడం జరిగింది, 1) గ్రేటర్ హైదరాబాద్ లో జీవో ఎంఎస్ 168 ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది 2) జీవో 168 సమస్యపై ఈనెల 28న ప్రెస్ మీట్ లు పెట్టాలని 29 న జిహెచ్ఎంసి కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, నవంబర్ 3 న జిహెచ్ఎంసి ఆఫీస్ ల ముందు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగింది 3) ప్రతి సంవత్సరం లాగానే నూతన క్యాలెండర్----డైరీ ని తీసుకురావాలని డిసెంబర్ చివరి వారంలో హైదరాబాదులో సభ పెట్టి ఆవిష్కరణ చేయాలని తీర్మానం చేయడం జరిగింది 4) అన్ని జిల్లా స్థాయి సమావేశాలు పెట్టి కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని డిసెంబర్ 10 లోపు ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని తీర్మానం  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బాచేపల్లి గ్రామానికి చెందిన పుట్టి. సాయిలు నూతనంగా నియమించడం జరిగింది, నూతనంగా ఎన్నికైన పుట్టి సాయిలు ను బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగారెడ్డి నాయకులు రాధా కిషన్ మాజీ ఎంపిటిసి కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు