BREAKING
తైజ్‌పై హౌతీల ముట్టడి: యెమెన్‌లో మానవతా సంక్షోభం విదేశీ పాస్‌పోర్ట్‌లతో బాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రముఖ నటులు.. జాబితాలో అగ్రశ్రేణి తారలు యూఎస్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన *గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే?

టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి ఐ టీడీపీ అధ్యక్షులు వెంకట్రావు

Select Suryaa Now
టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి ఐ టీడీపీ అధ్యక్షులు వెంకట్రావు

.టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఐటీడీపీ అధ్యక్షులు వెంకట్రావు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు  జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  మండల ఐటీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ బీసీ యువజన సంఘం నాయకులు చెక్క వెంకట్రావుకోరారు. టిడిపి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో యాళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడం జరిగింది అన్నారు. అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే కూటమి అభ్యర్థులను ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 80 శాతం వాగ్దానాలను అమలు చేయడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజల్లో ఆనందం  వెళ్లి విరుస్తుందని వెంకట్రావు తెలిపారు .