BREAKING
యూఎస్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన *గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే? ఈక్విటాస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా బాలాజీ నూతలపాటి వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు

Select Suryaa Now
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు

*నాగసముద్రాలలో ఐకెపి కొనుగోలు కేంద్రంని ప్రారంభంచిన స్థానిక సర్పంచ్ పెరుక సరిత రాంచెంద్రం*

*కోహెడమేజర్ న్యూస్*

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని కోహెడ ఏఎంసి చైర్మన్ నిర్మల జయరాజు అన్నారు.మండలంలోని నాగ సముద్రాల గ్రామంలో ఐకెపి సెంటర్ ను ఆమె స్థానిక సర్పంచ్ పెరుక సరితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపిఎం శ్రీనివాస్, సీసీ శ్రీనివాస్, బత్తుల వానపల్లి సర్పంచ్  బత్తుల రాములు, ఉప సర్పంచ్ పర్వతం సారయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతలపల్లి జనార్దన్ రెడ్డి, వార్డు సభ్యులు జేరిపోతుల పద్మ, పండుగ స్వామి, చింతలపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాంకాల కిషన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పారునంది కరుణాకర్, వివో అధ్యక్షులు సుధగోని లక్ష్మీ, కార్యదర్శి అప్పీస లావణ్య, వివోఏ చిట్యాల భాగ్యలక్ష్మి, గ్రామ రైతులు గుంటాల శివారెడ్డి, పెరుక రాజ మల్లయ్య, హమాలీలు పాల్గొన్నారు.