BREAKING
సోషల్ మీడియా నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా బైనాన్స్ హ్యాక్ ఖండన.. క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్'.. భారీ వాచ్ టైమ్‌తో దూసుకుపోతున్న కామెడీ థ్రిల్లర్! రైలు ప్రమాదాల నేపథ్యంలో స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా ప్రజా నిరసనలతో సతమతమవుతున్న ఐరోపా ప్రభుత్వాలు ఐరోపా వ్యాప్తంగా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు లూలా గెలుపు: గ్లోబల్ సౌత్‌కు నిజమైన పరీక్ష *రెండు లక్షల పనికి నాలుగు లక్షల ఎంబి రికార్డు చేయించుకున్న గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అడవిలోకి రెండో పులిని విడుదల చేసిన కజకిస్తాన్ హెబ్రోన్‌లో పైకప్పులపై సెటిలర్ల డేరా: పాలస్తీనియన్ల నిరసన ధనుష్, మమ్ముట్టి క్రేజీ కాంబినేషన్‌లో 'ఓం: చాప్టర్ 1'.. నవంబర్ 20న భారీ రిలీజ్! అప్పన్నపేట పాఠశాలకు 50 బెంచీల వితరణ. శంషొద్దీన్ పూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం థియేటర్లలో 'మాయలేడి' మ్యాజిక్ ఖాయం.. నవంబర్ 13న గ్రాండ్‌గా విడుదల: హీరో రాకేష్ వర్రే ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించాలి. ఎస్ ఐ.

నశా ముక్త యువ – నషా రహిత సమాజమే మన లక్ష్యం

Select Suryaa Now
నశా ముక్త యువ – నషా రహిత సమాజమే మన లక్ష్యం

నశా ముక్త యువ – నషా రహిత సమాజమే మన లక్ష్యం
** డ్రగ్స్ అవగాహన కార్యక్రమం 
మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో నష ముక్త యువ  డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులతో మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి…
విద్యతో ఉన్నతంగా ఎదగండి…
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎస్ఐ  మారయ్య పాల్గొనగా, ఏబీవీపీ పూర్వ నాయకులు మునావత్ దేవేందర్ నాయక్, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపి , మై భారత్ వాలంటీర్ మణి కుమార్  విద్యార్థులు పాల్గొన్నారు.
పాల జనార్ధన్, మేజర్ న్యూస్