BREAKING
జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన టెక్సాస్‌లో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై రాజకీయ సంక్షోభం మాంటెనెగ్రోకు త్వరలో ఈయూ సభ్యత్వం 30ఏళ్ల ఆర్మీ సేవకు ఘన సత్కారం రక్షణ చర్యల్లో పాల్గొన్న వారి సేవలు అభినందనీయం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి ఐ టీడీపీ అధ్యక్షులు వెంకట్రావు

కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం

Select Suryaa Now
కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం

.


కోదాడ (మేజర్ న్యూస్)కండక్టర్ జి. ప్రవల్లిక మృతికి కోదాడ డిపో లో ఆర్టీసీ ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవళిక మృతి కారకులైన వారిని అరెస్ట్ చేసి కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవళిక కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.