BREAKING
యూఎస్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన *గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే? ఈక్విటాస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా బాలాజీ నూతలపాటి వీఎస్‌యూ డీన్ అకడమిక్ అఫైర్స్‌గా ఆచార్య అందే ప్రసాద్ నియామకం

విద్యుత్ వినియోగదారులకు అప్రమత్తంగా ఉండాలి ఏ డి ఈ వెంకట రత్నం*

Select Suryaa Now
విద్యుత్ వినియోగదారులకు అప్రమత్తంగా ఉండాలి ఏ డి ఈ వెంకట రత్నం*

సూర్యఅశ్వారావుపేట మండల పరిధిలో గత 24 గంటలుగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, తీగలు తెగి పడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ కోరుతుంది.

తెగిపడిన విద్యుత్ తీగలను, ఒరిగిపోయిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని, అటువంటివి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కింది అధికారులకు సమాచారం ఇవ్వగలరని కోరడమైనది.

*భారీ వర్షాల వల్ల నష్టం వివరాలు:*
అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బి. వెంకట రత్నం తెలిపిన వివరాల ప్రకారం...

దమ్మపేట మండలంలో - 4 సంఖ్య 33 కె.వి. స్తంభాలు, 4 సంఖ్య 11 కె.వి. స్తంభాలు

అశ్వారావుపేట మండలంలో - 3 సంఖ్య 33 కె.వి. స్తంభాలు, 14 సంఖ్య 11 కె.వి. స్తంభాలు విరిగిపోయినవి. దీని వలన సుమారు 5 నుండి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.

అధికారులు మరియు ఓ &ఎం సిబ్బంది విద్యుత్ పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట