BREAKING
రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన టెక్సాస్‌లో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై రాజకీయ సంక్షోభం మాంటెనెగ్రోకు త్వరలో ఈయూ సభ్యత్వం

నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..!

Select Suryaa Now
నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..!

తె ర్లాం, సూర్య :   నేడు జరుగునున్న  వి. చిన్నయ్య  పేట మండల ప్రాదేశిక సభ్యుల ఎన్నికలలో  భాగంగా ఆ ప్రాదేశ కం  నుంచి ఎంపీటీసీ వైయస్సార్ సిపి అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాదాసు శేషగిరి అను నన్ను మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి మాదాసుశేషగిరి ఒక ప్రకటనలో కోరారు.. వి.చిన్నయ్య పేట  పాముల వలస కాగాం మాధం భట్ల వలస గ్రామ ప్రజలారా నిరంతరం నన్ను అభిమానించే  మీరు ఓటు వేసి గెలిపించిన మరుక్షణమే మీ రుణం తీర్చుకుంటానని అందుకు గ్రామాల అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు వాగ్దానం చేస్తూ న్నాను.  అందుకు మీరంతా నన్ను అభిమానించి ఈ పోటీలో నన్ను గెలిపించి విజేత గా నిలబెట్టాలని అందుకు నిరంతరం మీ సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని ఆయన కోరారు. గతంలో తన తండ్రి గారైన మాదాసు వెంకటరావు కాగాం  పంచాయతీ అభివృద్ధికి ఎన్నో రకాల సేవలు అందించారని అదేవిధంగా తాను కూడా గతంలో పంచాయతీ సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి సేవలు అందించానని  అందుకు మరల సేవలందించి మీ రుణం తీర్చుకునేందుకు మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలని ఆయన వినయ పూర్వకంగా అభ్యర్థించారు. అలాగే మండల ప్రాదేశిక సభ్యునిగా ఈ ఎన్నికల్లో పాల్గొని మరల  నన్ను పోటీ చేయాలనే మీ ప్రతిపాదనను అంగీకరిస్తూ పోటీ చేస్తున్నానని అందుకు మీ  సేవలందించే దిశగా కోరినందుకు పోటీ చేస్తున్నానని తెలిపారు  అందుకు మీరంతా తనకు ఓటు వేసి గెలిపించినట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వెచ్చించే గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఈ విధంగా మిమ్మల్ని కోరుతూ ఈ పోటీలో నన్ను విజేతగా నిలబడతారని ఆశిస్తూ మరొకసారి మీకు నమస్కారములు తెలియజేస్తూ పత్రికా మూలంగా ధన్యవాదాలు తెలియ జేశారు.