BREAKING
బీఈఎల్ టార్గెట్ ప్రైస్ పెంచిన మోతీలాల్ ఓస్వాల్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన బీఎస్‌ఈ సంవత్ 2083 దీపావళి స్టాక్ పిక్స్: ఆనంద్ రాఠీ రికమండేషన్స్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు

నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు*  *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 04:-  కర్నూలు జిల్లాలో రెండవ సాధారణ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 కింద ఈ స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.