BREAKING
సంవత్ 2083 దీపావళి స్టాక్ పిక్స్: ఆనంద్ రాఠీ రికమండేషన్స్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన టెక్సాస్‌లో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై రాజకీయ సంక్షోభం

నేడు మండల జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి.

Select Suryaa Now
నేడు మండల  జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి.

తె ర్లాం, సూర్య :    నేడు జరుగునున్న మండల జిల్లా ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులకు ఎన్నికల  పర్యవేక్షణ జరిపిన తాసిల్దార్ ఆర్ .ధనం పిలుపునిచ్చారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల జిల్లా ప్రాదేశిక ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల సిబ్బంది సహాయ సహకారాలు అందించి ప్రశాంతమైన ఎన్నికల వాతావరణ కలిగించేలా చూడాలని కోరారు. మండలంలో 61 పోలింగ్ కేంద్రాలు లకు 61 మంది ఏపీవోలు ఏ ఈ ఆర్వోలు  400 మంది పై చిలుకు ఓపిపిలు అందరూ ఈ ఎన్నికల్లో భాగస్వాములై ప్రజలతో మమేకమై మనం పాటిస్తూ ఎలాంటి సంఘటన లేకుండా విజయవంతంగా నిర్వహించి జయప్రదం చేయాలి అన్నారు .ఎక్కడ ఎలాంటి తప్పిదాలు చేయకుండా పొరపాట్లు జరగకుండా చూడాలని వారిని కోరారు. అలాగే స్థానిక ఎస్సై సాగర్ బాబు 36 పోలింగ్ చేసిన పరిధిలో లొకేషన్లో  పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛ నీయమైన సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరైనా అల్లర్లు సృష్టించిన లేనిపోని తగాదాలకు పాల్పడిన అలాంటి వారిని అదుపులోని తీసుకొని కఠినంగా  శిక్షిస్తామని హెచ్చరించారు.