స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
సూర్య బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని13వ వార్డులోని గల వడ్రంగి సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను వార్డు కౌన్సిలర్ కాలేక్ స్థానిక తహసి ల్దార్ రాజా నరేందర్ గౌడ్ తో కలిసి లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ కాంగ్రెస్ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్
ఈకార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు ఖమర్ సుల్తానా గౌస్, జీపిఓలు హర్ష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.