BREAKING
మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులుకు ఘన అభినందనలు రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.. 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 7 వేల మంది ఓటర్లు.. ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు హెల్త్‌కేర్ సామ్రాజ్యం విభజనకు సివిఎస్ ప్లాన్ లోతుకుంట తండాకు త్వరలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు.. బస్సు రూట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన కోస్గి డిపో మేనేజర్ 92 జీడబ్ల్యూహెచ్ స్టోరేజీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం 'డి.ఎన్.కె.' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న సుస్మితా శెట్టి జీఎస్టీ కౌన్సిల్ ‘ట్రస్ట్ బేస్డ్’ సంస్కరణలు: గ్లోబల్ విజన్ టిడిపి జడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గురవయ్య కుటుంబ కలహం.. కత్తులతో కిరాతకం.!* మేయర్ జేబీ శ్రీనివాసులకు ఘన సత్కారం.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన జేబీ శ్రీనివాసులను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, జనసేన పార్టీ 10, 11 డివిజన్ల ఇన్‌చార్జ్ వెంకటేష్ రాయల్ ఘనంగా సత్కరించారు. 9 స్టాక్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ క్యూ2 రివ్యూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన 'ఇట్లు అర్జున' ట్రైలర్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్! గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారు...పెప్సికో, మాన్స్టర్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆరోపణలు ఘనంగా కిషోర్ మూవీ మేకర్స్ డెబ్యూ మూవీ లాంఛ్.. ముఖ్య అతిథిగా వివి వినాయక్

జాతీయ జంప్ రోప్ పోటీల్లో రైన్‌బో విద్యార్థుల

Select Suryaa Now
జాతీయ జంప్ రోప్ పోటీల్లో రైన్‌బో విద్యార్థుల

 

రేణిగుంట మేజర్ న్యూస్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన 23వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి జంప్ రోప్ ఛాంపియన్‌షిప్ 2026–27 పోటీల్లో రైన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు, బాలుర విభాగాల్లో పలువురు విద్యార్థులు రజత, కాంస్య పతకాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.బాలికల విభాగంలో కె. ప్రణవి రెండు పతకాలు (రజత, కాంస్య), కె. దీప్తి హనీ, కరుణ్య ఎస్. రజత పతకాలు, కె. కీర్తి, కె. దీపాన్విత కాంస్య పతకాలు సాధించారు. బాలుర విభాగంలో ఎస్లీ నక్షత్ర, దీక్షిత్, రిహాన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. విజేతలను పాఠశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థుల విజయానికి కృషి చేసిన కోచ్ రెడ్డికుమార్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది.