BREAKING
ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు చందుపట్ల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వైసీపీ కంచుకోటలో కమలం పాగా .... ఎన్నికలకు సర్వం సిద్ధం! అమెరికాలో తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్-సయ్యద్ చరిత్ర న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు... రిపబ్లికన్ల ఓటమిపై ఎలాన్ మస్క్ వ్యంగ్య పోస్ట్ *జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ... సిరా చుక్కే.. మండల భవితకు దిక్సూచి! యూఎస్‌లో రెండేళ్ల రాజ్యాంగ ఘర్షణ తప్పదా? రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలోకి యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఎంట్రీ.. నయనతారతో పాటు కీలక పాత్రలో నటి! శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....ఓటర్లు 49,469, పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 … నాగర్ కర్నూల్ లో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి ఉగాండాలో డిజిటల్ క్రాక్‌డౌన్: పోస్టులు తొలగించబోమన్న నెటిజన్లు

కుటుంబ కలహం.. కత్తులతో కిరాతకం.!*

Select Suryaa Now
కుటుంబ కలహం.. కత్తులతో కిరాతకం.!*

*కుటుంబ కలహం.. కత్తులతో కిరాతకం.!*

"భార్య, అత్తపై కత్తితో దాడి చేసి హత్య చేసిన అల్లుడు"

 

 



"యూసుఫ్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బామ్మర్దిని వెంట తీసుకొచ్చి ఘాతుకం.."

మీర్‌పేటలో కలకలం
కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు చివరకు జంట హత్యలకు దారితీసిన విషాద ఘటన జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట సర్కిల్‌-16 పరిధి
లోని మీర్‌పేట సాయి విహార్‌నగర్‌ కాలనీలో చోటు
చేసుకుంది.
-------------------------

బి. గణేష్, బాలాపూర్ రిపోర్టర్