BREAKING
ఇండియన్ సినిమా స్థాయిని పెంచే గొప్ప ప్రయత్నం.. 'రామాయణం'పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు! ఎన్నికల విధులకు బస్సులు .. ప్రయాణికులకు తిప్పలు! జైపూర్‌లో డిజిటలైజేషన్‌కు మార్చి 2027 గడువు విధించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు బద్వేల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దివ్య తేజకు ఘనంగా సన్మానం .. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్‌పై విమర్శలకు పాయల్ రాజ్‌పుత్ గట్టి కౌంటర్.. నేను గర్వించదగ్గ తెలుగు నటిని అంటూ వ్యాఖ్యలు! జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అలైన్ పాండే సీమంతం వేడుకలో సందడి చేసిన 'సయ్యారా' జోడీ.. సరదా ఆటలతో అదరగొట్టిన అహాన్ పాండే, అనీత్ పద్ద పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ * బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి *ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్ నాటుసారా తయారీ కట్టడి చెయ్యాలి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' ట్రైలర్ రిలీజ్.. నవ్వులు పంచుతున్న క్రేజీ కాంబినేషన్! జరజాపు కృషితో విజయకుమారి గెలుపు గోల్ఫ్ క్లబ్ సహకారంతో క్రీడను ప్రోత్సహించనున్న వైజాగ్ డాల్ఫిన్స్

ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు

Select Suryaa Now
ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు

విజయనగరం, సూర్య : నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన సిబ్బందికి కమిషనర్ బాలస్వామి అభినందించారు. ఈ మేరకు ఈరోజు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ప్రతి అంశాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంగా సిబ్బందికి నిర్దేశించిన విధులను శతశాతం నిర్వహించినందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు ఇదే ఒరవడి తో రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను అందరి సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించేందుకు మీ అందరి కృషి అవసరమని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి, మేనేజర్ కిరణ్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.