BREAKING
ఇండియన్ సినిమా స్థాయిని పెంచే గొప్ప ప్రయత్నం.. 'రామాయణం'పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు! ఎన్నికల విధులకు బస్సులు .. ప్రయాణికులకు తిప్పలు! జైపూర్‌లో డిజిటలైజేషన్‌కు మార్చి 2027 గడువు విధించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు బద్వేల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దివ్య తేజకు ఘనంగా సన్మానం .. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్‌పై విమర్శలకు పాయల్ రాజ్‌పుత్ గట్టి కౌంటర్.. నేను గర్వించదగ్గ తెలుగు నటిని అంటూ వ్యాఖ్యలు! జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అలైన్ పాండే సీమంతం వేడుకలో సందడి చేసిన 'సయ్యారా' జోడీ.. సరదా ఆటలతో అదరగొట్టిన అహాన్ పాండే, అనీత్ పద్ద పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ * బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి *ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్ నాటుసారా తయారీ కట్టడి చెయ్యాలి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' ట్రైలర్ రిలీజ్.. నవ్వులు పంచుతున్న క్రేజీ కాంబినేషన్! జరజాపు కృషితో విజయకుమారి గెలుపు గోల్ఫ్ క్లబ్ సహకారంతో క్రీడను ప్రోత్సహించనున్న వైజాగ్ డాల్ఫిన్స్

న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు...

Select Suryaa Now
న్యాయమే గెలిచింది..  నా భర్త గెలిచాడు...

విజయనగరం బ్యూరో, సూర్య : న్యాయమే గెలిచింది... నా భర్త గెలిచాడు.... ఎమ్మెల్యే అదితి మేడం నాపై నమ్మకం ఉంచి తల్లిలా  ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చారని...చెడ్డ పేరు రాకుండా పని చేస్తాను.. ....ఇదీ మేయర్ అవనాపు భార్గవి భావోద్వేగ  వ్యాఖ్యలు...నగరాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మేయర్ గా నియామక పత్రం అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబివృద్ధి, సంక్షేమం చేపడతానని, రోడ్లు సమస్య పరిష్కారం చేసి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు. తన మామ స్వర్గీయ అవనాపు సూరిబాబు భర్త విజయ్ చేసిన ప్రజాపయోగ కార్యక్రమాలు తనకు ఆశీర్వాదాలు అన్నారు.అలాగే తన విజయానికి కృషి చేసిన వారందరికి పిల్లా విజయ కుమార్  తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.