BREAKING
ఇండియన్ సినిమా స్థాయిని పెంచే గొప్ప ప్రయత్నం.. 'రామాయణం'పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు! ఎన్నికల విధులకు బస్సులు .. ప్రయాణికులకు తిప్పలు! జైపూర్‌లో డిజిటలైజేషన్‌కు మార్చి 2027 గడువు విధించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు బద్వేల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దివ్య తేజకు ఘనంగా సన్మానం .. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్‌పై విమర్శలకు పాయల్ రాజ్‌పుత్ గట్టి కౌంటర్.. నేను గర్వించదగ్గ తెలుగు నటిని అంటూ వ్యాఖ్యలు! జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అలైన్ పాండే సీమంతం వేడుకలో సందడి చేసిన 'సయ్యారా' జోడీ.. సరదా ఆటలతో అదరగొట్టిన అహాన్ పాండే, అనీత్ పద్ద పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ * బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి *ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్ నాటుసారా తయారీ కట్టడి చెయ్యాలి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' ట్రైలర్ రిలీజ్.. నవ్వులు పంచుతున్న క్రేజీ కాంబినేషన్! జరజాపు కృషితో విజయకుమారి గెలుపు గోల్ఫ్ క్లబ్ సహకారంతో క్రీడను ప్రోత్సహించనున్న వైజాగ్ డాల్ఫిన్స్

శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం

Select Suryaa Now
శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ స్వామి బుధవారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరారు. తొలుత బీచుపల్లికి చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
నియమ నిష్ఠలతో చేపట్టనున్న ఈ మహా పాదయాత్ర డిసెంబర్ 9వ తేదీన శబరిమలకు చేరుకుంటుందని వెల్లడించారు. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. తాను 15వసారి అయ్యప్ప మాలధారణ స్వీకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు సుందర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గురుస్వామి, శివ గురుస్వామి, అనిల్ గురుస్వామి, ప్రదీప్ గురుస్వామితో పాటు పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

సందడి రవీందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్