BREAKING
న్యూయార్క్‌లో సీఎఫ్‌డీఏ ఫ్యాషన్ అవార్డ్స్‌లో మెరిసిన అంతర్జాతీయ సెలబ్రిటీలు టాలీవుడ్‌ ఎంట్రీకి ముందే మేధా మేకకు కీలక సూచనలు.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న విశ్లేషకులు! ఎన్నికల విధులకు 300 మంది సిబ్బంది అమెరికాలో భయానక విమాన ప్రమాదం..నేలకొరిగిన లియర్ జెట్ కొత్తూరు మండలంలో ఎన్నికల ఏర్పాట్లు. * 450మంది సిబ్బంది నియామకం * ఇండియన్ సినిమా స్థాయిని పెంచే గొప్ప ప్రయత్నం.. 'రామాయణం'పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు! ఎన్నికల విధులకు బస్సులు .. ప్రయాణికులకు తిప్పలు! జైపూర్‌లో డిజిటలైజేషన్‌కు మార్చి 2027 గడువు విధించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు బద్వేల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దివ్య తేజకు ఘనంగా సన్మానం .. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్‌పై విమర్శలకు పాయల్ రాజ్‌పుత్ గట్టి కౌంటర్.. నేను గర్వించదగ్గ తెలుగు నటిని అంటూ వ్యాఖ్యలు! జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అలైన్ పాండే సీమంతం వేడుకలో సందడి చేసిన 'సయ్యారా' జోడీ.. సరదా ఆటలతో అదరగొట్టిన అహాన్ పాండే, అనీత్ పద్ద పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ * బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి

నాగర్ కర్నూల్ లో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి

Select Suryaa Now
నాగర్ కర్నూల్ లో గంజాయి  తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి

గంజాయి తాగుతున్న ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు ఓల్డ్ సరస్వతి విద్యానికేతన్ గ్రౌండ్ లో గంజాయి తాగుతున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్గా రావడంతో గంజాయి తాగినట్లు నిర్ధారించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. 
-పి.వినయ్ కుమార్  నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: