BREAKING
ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు చందుపట్ల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వైసీపీ కంచుకోటలో కమలం పాగా .... ఎన్నికలకు సర్వం సిద్ధం! అమెరికాలో తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్-సయ్యద్ చరిత్ర న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు... రిపబ్లికన్ల ఓటమిపై ఎలాన్ మస్క్ వ్యంగ్య పోస్ట్ *జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ... సిరా చుక్కే.. మండల భవితకు దిక్సూచి! యూఎస్‌లో రెండేళ్ల రాజ్యాంగ ఘర్షణ తప్పదా? రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలోకి యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఎంట్రీ.. నయనతారతో పాటు కీలక పాత్రలో నటి! శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....ఓటర్లు 49,469, పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 … నాగర్ కర్నూల్ లో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి ఉగాండాలో డిజిటల్ క్రాక్‌డౌన్: పోస్టులు తొలగించబోమన్న నెటిజన్లు

గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్

Select Suryaa Now
గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని
కంగ్టి మండల్ తడ్కల్ గ్రామానికి చెందిన కమ్మల పాండు కి ప్రమాదవశాత్తు కాలుకు గాయం కావడంతో ఈ విషయం తెలుసుకున్న జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మచ్చేందర్ మానవతా దృక్పథంతో వారి కుటుంబానికి అండగా నిలుస్తూ జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జిఎంఆర్ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, మాజీ సర్పంచ్ గుఱ్ఱపు నారాయణ, మాజీ సర్పంచ్ గుఱ్ఱపు మనోహర్, వార్డు మెంబర్ అలీ, బాబు పటేల్, బంజారాజు, రెడ్డి బాగయ్య తదితరులు పాల్గొన్నారు.