BREAKING
జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు అంతా సిద్ధం ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు చందుపట్ల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వైసీపీ కంచుకోటలో కమలం పాగా .... ఎన్నికలకు సర్వం సిద్ధం! అమెరికాలో తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్-సయ్యద్ చరిత్ర న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు... రిపబ్లికన్ల ఓటమిపై ఎలాన్ మస్క్ వ్యంగ్య పోస్ట్ *జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ... సిరా చుక్కే.. మండల భవితకు దిక్సూచి! యూఎస్‌లో రెండేళ్ల రాజ్యాంగ ఘర్షణ తప్పదా? రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలోకి యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఎంట్రీ.. నయనతారతో పాటు కీలక పాత్రలో నటి! శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....ఓటర్లు 49,469, పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 … నాగర్ కర్నూల్ లో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి

టిడిపి జడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గురవయ్య

Select Suryaa Now
టిడిపి జడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గురవయ్య

టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గురవయ్య.

సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు  జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బస్వాపురం టిడిపి నాయకులు మోతుకూరి గురవయ్య కోరారు. టిడిపి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో యాళ్ల తరబడి పరిష్కారం కాని బసవాపురం రోడ్డు సమస్యను పరిష్కరించడం జరిగింది అన్నారు. అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే కూటమి అభ్యర్థులను ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 80 శాతం వాగ్దానాలను అమలు చేయడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజల్లో ఆనందం  వెళ్లి విరుస్తుందని గురవయ్య తెలిపారు .