BREAKING
పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన ఎన్విడియాతో భాగస్వామ్యాన్ని విస్తరించిన బాక్స్ ఎం&ఎం క్యూ2 లాభం 25% జంప్: రూ. 4,588 కోట్లు దీపావళి వేడుకలు: చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు 77.33% నమోదైన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు. గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్ల తగ్గింపుల పర్వం

ఆరోగ్యశాఖ స్టేట్ కమిటీ ప్రతినిధులతో సమావేశం

Select Suryaa Now
ఆరోగ్యశాఖ స్టేట్ కమిటీ ప్రతినిధులతో సమావేశం

సీతమ్మధార, సూర్య :  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు  స్టేట్ రివ్యూ మిషన్ కమిటి ఈ మూడు జిల్లాల్లోని వివిధ రకాలైనటువంటి హెల్త్ ఇండికేటర్స్ నిమిత్తం ఇక్కడ విశాఖపట్నం జిల్లా ప్రోగ్రాం అధికారులని సమీక్ష చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు  కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా సత్కరించారు. వీరిలో  డి.ప్రకాష్ రావు  స్టేట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి. డా.ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, స్టేట్ ఇమ్మ్యునైజేషన్ అధికారి, ఎ.వాసుబాబు మొదలగు  ఎన్.హెచ్.ఎం.నిధులు ఏ విధంగా వినియోగిస్తున్నారనేది, ఎన్.సి.డి.ఇండికేటర్స్ ఆర్.బి.ఎస్.కె.ఇండికేటర్స్ ఇమ్మ్యునైజేషన్, సీజనల్ వ్యాధులు, ఆశా విధులు  టీం క్షేత్ర పర్యటనలో భానోజి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, గాజువాక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం  అనకాపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రము  ఏరియా ఆసుపత్రి లను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకొనుటకు విచ్చేసినట్లు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం,  శశిభూషణ్, డి.పి.ఒ,  బి.రమేష్ ఎన్.హెచ్.ఎం.-ఎ.ఒ తదితర అధికారులు పాల్గొన్నారు.