BREAKING
వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తరలింపు ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన

కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ *

Select Suryaa Now
కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ *

కొత్తూరు, సూర్య :  కొత్తూరు మండలంలో పోలింగ్ ఉదయం ప్రశాంతం గా జరిగినా సాయంత్రం నాలుగు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో కూటమి పార్టీ వర్గాల్లో చిన్న చిన్న ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసాయి. ముఖ్యంగా కొత్తూరు పోలింగ్ కేంద్రంలో మాటా మాటా పెరిగి చివరకు కొట్లాటకు దారితీసింది. సకాలంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని లాఠి చేయడం తో ఆందోళన కారులు చెల్లాచెదురయ్యారు.పరిస్థితి అదుపులోనికి తీసుకొని వచ్చారు.అయితే కొత్తూరు 2 యంపిటిసి లో పోలింగ్ కొద్ది సేపు నిలిపి వేసి తిరిగి పోలింగ్ ప్రారంభించారు.ఓటింగ్ సమయం ముగిసినా క్యూ లైన్ వారికి టోకెన్లు ఇచ్చారు.ఆతరువాత పోలింగ్ పూర్తి చేశారు. మండలం పరిది లో గల 71పోలింగ్ స్టేషన్లలో 58 శాతం పోలింగ్ నమోదైంది. మదనాపురం, ఇరపాడు, కొత్తూరు, పారాపురం గ్రామాల్లో చిన్న చిన్న ఘర్షనలు తలెత్తాయి.