BREAKING
వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తరలింపు ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన

77.33% నమోదైన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు.

Select Suryaa Now
77.33% నమోదైన  జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు.

77.33% నమోదైన  జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు.                                                                 --  సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు.                                              పెడన, మేజర్ న్యూస్ : జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు మండలంలో 77.33%గా నమోదు అయ్యి ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల ఆర్వో  అధికారులు తెలిపారు . 10 ఎంపీటీసీ సిగ్మెంట్లకు, ఒక జడ్పిటిసి  కి ఎన్నికలు జరిగాయి. మండలం మొత్తం మీద 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ   నేపథ్యంలో పెడన మండలంలో రెండు అత్యంత సమస్య యత్మక గ్రామాలుగా ఏడు          సమస్యయ త్మక గ్రామాలలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో అత్యంత సమస్య ఆత్మక గ్రామాలు  ఉప్పల కలవగుంట,కొంకేపూడి గాను, సమస్య ఆత్మక గ్రామాలుగా నందమూరు నందిగామ పుల్లపాడు బల్లిపర్రు కాకర్లమూడి కాకర్లమూడి పాలెం ఈదుముడి గురివిందగుంట కోటవాని పాలెం గా గుర్తించారు. ఈ గ్రామాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మండలంలో మొత్తం పది ఎంపీటీసీ సెగ్మెంట్లు ఒక జడ్పిటిసి సెగ్మెంట్ ఉన్నాయి. మొత్తం 27,949 ఓటర్లు ఉండగా 21,612 ఓట్లు పోలేయ్యాయని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ కి తరలించి లెక్కింపు అక్కడే జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.