పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు.
పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. పెడన మేజర్ న్యూస్: జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని నియోజవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేటలో ఉన్న పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం కోటమే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని అలాగే పరిషత్ ఎన్నికలలో కూడా తమ కోటపై ప్రభుత్వానికి ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చటం ఖాయమని తెలిపారు.