BREAKING
క్యాంపస్ యాక్టివ్‌వేర్ క్యూ2 లాభం 21% జంప్ అన్నదాతలు, దళారులను నమ్మి మోసపోవద్దు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు! టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత పోరు: నోయెల్ టాటాపై మెహలీ మిస్త్రీ ప్రశ్నలు మానిరేవుపోలింగ్కేం ద్ర మూసివేత.. ఆందోళనలో ఓటర్లు. అమెరికాలో మూడో త్రైమాసికంలో భారీగా పెరిగిన శ్రామిక ఉత్పాదకత కాళేశ్వరం మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ: మంత్రులకు సమగ్ర ప్రజెంటేషన్ మేయరమ్మ.....భార్గవమ్మ.... కాన్వా లేఆఫ్స్: 6 నెలల జీతం, మ్యాక్‌బుక్ గిఫ్ట్ నల్లసముద్రంలో కార్గో నౌకలపై దాడి నేపథ్యంలో పెట్రోలింగ్ విమానాల మోహరింపును పొడిగించిన ఫ్రాన్స్ క్యూ2 దెబ్బ: కమ్మిన్స్ ఇండియా 14% పతనం 10 కోట్ల యూరోల సైబర్ బ్యాంక్ దోపిడీ సాధారణ లుక్‌లో లూజుగా కనిపిస్తున్న మోహన్ లాల్: ఎల్ 368 షూటింగ్ లొకేషన్ స్టిల్స్ వైరల్ యూబీఎస్‌లో 200 ఉద్యోగాల కోత ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

కాడదారకుంట: అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు.

ఆమె అస్వస్థతకు గురైన వెంటనే సిబ్బంది స్పందించి అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హరిత గౌడ్ ఆకస్మిక మరణంతో తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.