BREAKING
క్యాంపస్ యాక్టివ్‌వేర్ క్యూ2 లాభం 21% జంప్ అన్నదాతలు, దళారులను నమ్మి మోసపోవద్దు : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరాం రెడ్డి ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు! టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత పోరు: నోయెల్ టాటాపై మెహలీ మిస్త్రీ ప్రశ్నలు మానిరేవుపోలింగ్కేం ద్ర మూసివేత.. ఆందోళనలో ఓటర్లు. అమెరికాలో మూడో త్రైమాసికంలో భారీగా పెరిగిన శ్రామిక ఉత్పాదకత కాళేశ్వరం మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ: మంత్రులకు సమగ్ర ప్రజెంటేషన్ మేయరమ్మ.....భార్గవమ్మ.... కాన్వా లేఆఫ్స్: 6 నెలల జీతం, మ్యాక్‌బుక్ గిఫ్ట్ నల్లసముద్రంలో కార్గో నౌకలపై దాడి నేపథ్యంలో పెట్రోలింగ్ విమానాల మోహరింపును పొడిగించిన ఫ్రాన్స్ క్యూ2 దెబ్బ: కమ్మిన్స్ ఇండియా 14% పతనం 10 కోట్ల యూరోల సైబర్ బ్యాంక్ దోపిడీ సాధారణ లుక్‌లో లూజుగా కనిపిస్తున్న మోహన్ లాల్: ఎల్ 368 షూటింగ్ లొకేషన్ స్టిల్స్ వైరల్ యూబీఎస్‌లో 200 ఉద్యోగాల కోత ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర మహోత్సవం

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర మహోత్సవం

ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ,12వ వార్డు హనుమంతువాక భక్తతుకారాం రామాలయంలో అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్ర పూజలు గురువారం గురుస్వామి డాక్టర్ బైపల్లి సోమేశ్ ఆధ్వర్యంలో   వైభవంగా జరిపారు.  మాలధారణ తీసుకున్న  అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో కొలువుతీరిన అయ్యప్ప స్వామి వారికి భక్తులు వివిధ పవిత్ర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు, పూజలు జరిపారు. ఉత్సవ విగ్రహానికి భక్తులు పంచామృతాలతో  అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పాటలు, భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.