BREAKING
క్యూ2 దెబ్బ: కమ్మిన్స్ ఇండియా 14% పతనం 10 కోట్ల యూరోల సైబర్ బ్యాంక్ దోపిడీ సాధారణ లుక్‌లో లూజుగా కనిపిస్తున్న మోహన్ లాల్: ఎల్ 368 షూటింగ్ లొకేషన్ స్టిల్స్ వైరల్ యూబీఎస్‌లో 200 ఉద్యోగాల కోత ఎన్నికల విధుల్లో విషాదం: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర మహోత్సవం భీమిలి నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలన.. కూటమి శ్రేణులకు కీలక సూచనలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు......! ధనుష్, మమ్ముట్టి 'ఓం' చిత్రం నుంచి 'సెంచూధారే' సాంగ్ రిలీజ్: సినిమాపై భారీ అంచనాలు ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు సహకరించాలి రైతు మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఎం.రాజపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే జయకృష్ణ బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గార్మెంట్ కార్మికుల ఆందోళనలు ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి గుడిపల్లిలో 80.75 శాతం పోలింగ్ నమోదు సూర్య, జ్యోతిక ప్రేమ కథపై నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు: అన్యోన్యతకు అసలైన అర్థం వారేనంటూ ప్రశంసలు

ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు సహకరించాలి

Select Suryaa Now
ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు సహకరించాలి

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం. పక్కి గ్రామం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపిటిసి, ఎలక్షన్ పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసులు చూడాలని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి వేణు గోపాల్ నాయుడు కోరారు.ఈ మేరకు కేంద్రంలో బొబ్బిలి పట్టణ సీఐ  నారాయణ రావు తో బొబ్బిలి మండల వైఎస్ఆర్సిపి పార్టీ  శంబంగి వేణుగోపాల నాయుడు జరుగుతున్న పోలింగ్ లో ఎటువంటి సమస్య తలెత్తకుండా సజావుగా జరిగేలా చూడాలన్నారు.