BREAKING
దిల్ సే షూటింగ్‌లో ప్రాణాలు కాపాడిన షారుఖ్ ఖాన్.. నటి మీతా వశిష్ట ఆసక్తికర జ్ఞాపకాలు "విజయ్"నగర ఏలిక.... అవనాపు భార్గవి ఇక.... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి* *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి* ఉత్తరాఖండ్‌లో తీవ్రరూపం దాల్చిన కేదార్‌తాల్‌ ట్రెకర్స్ రెస్క్యూ ఆపరేషన్ నేడు మండల జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. తెల్లవారుజామునే సంచలన పాటను విడుదల చేసిన సల్మాన్ ఖాన్.. యుద్ధ చిత్రంలో ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటని అభిమానుల్లో గందరగోళం నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..! రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* భారత సేవల రంగం..అక్టోబర్‌లో 55.8కి పెరిగిన పీఎంఐ హరికేన్ కట్రినా బాధితుల కోసం హాలీవుడ్ నటి శాండ్రా బుల్లక్ గొప్ప మనసు.. పాఠశాలలో ఉచిత ఆరోగ్య క్లినిక్ ఏర్పాటుకు ఆర్థిక సాయం కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు మంత్రివర్గ ఆమోదం అభివృధి అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమిప్రధాన ధ్యేయం.

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం

Select Suryaa Now
ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం
బెజ్జంకి/మేజర్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల సకారమౌతోందని సర్పంచ్ బైర మానస అన్నారు.మండలంలోని దాచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.పేదల సొంతింటి కల నెరవేర్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్,సర్పంచ్ మానసలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఉపసర్పంచు బాలనర్సు,పీఏసీఎస్ డైరెక్టర్ బైర సంతోష్,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.