10వడివిజన్ కార్పొరేటర్ గా రాణి ఘనవిజయం
తిరుపతి,రెవెన్యూ,మేజర్ న్యూస్.
10వ డివిజన్ కార్పొరేటర్ గా రాణి (జనసేన) ఘన విజయం సాధించారు. జనసేన అధినేతప వన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 10, వ వార్డు లోనీ నా గెలుపున కు కృషిచేసిన వార్డు లోనీ కూటమి నాయకులకు, వీర మహిళలకు , నాయకులు కార్యకర్తలు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.