BREAKING
బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న మెట్టుకూరు ధనంజయరెడ్డి హోలీ 2027 వేడుకల్లో మ్యూజికల్ సునామీ సృష్టించనున్న ప్రముఖ డీజే మార్టిన్ గారిక్స్: భారతదేశంలో 10 నగరాల్లో టూర్ హారర్ జానర్లోకి అడుగుపెడుతున్న నటి భూమి పెడ్నేకర్: జాని దుశ్మన్ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ నిపుణుడు సైదాపురం మండలంలో నేదురుమల్లి సుడిగాలి పర్యటన అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఓటు వేయడంలో వయసు అడ్డంకి కాదు! తుఫాన్ బాధితులకు 2.5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ * సివిల్ సప్లై డిటి కె శ్రీవిద్య * రామాయణం సినిమాపై కరణ్ జోహార్ ప్రశంసల వర్షం: రణ్‌బీర్ కపూర్, యశ్ నటన అద్భుతమంటూ కితాబు జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి సోషల్ మీడియాలో రామాయణం సినిమా జోరు: రావణాసురుడిగా యశ్ నటనకు ఫిదా అయిన నెటిజన్లు పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ వయసు మీద పడినా.. ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత! బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ‘జైలర్ 2’: నవంబర్ 12న ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమా ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఇంట్రెస్టింగ్ డ్రామా పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు

తుఫాన్ బాధితులకు 2.5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ * సివిల్ సప్లై డిటి కె శ్రీవిద్య *

Select Suryaa Now
తుఫాన్ బాధితులకు 2.5 క్వింటాళ్ల బియ్యం పంపిణీ  * సివిల్ సప్లై డిటి కె శ్రీవిద్య *

సీతంపేట, సూర్య : జాయింట్ కలెక్టర్ మేడమ్ మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి  ఆదేశాల మేరకు, అర్నబ్ తుఫాను సహాయక చర్యల్లో భాగంగా సీతంపేట మండలం, కె. వీరఘట్టం గ్రామంలోని 10 తుఫాను బాధిత కుటుంబాలకు ఒక్కో రేషన్ కార్డుకు 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగిందనీ  సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్  కె. శ్రీవిద్య, గ్రామ రెవెన్యూ అధికారి  ఎం. రమేష్, దొనుబాయి మరియు రేషన్ డీలర్ నాగరాజు మరియు గ్రామ రెవెన్యూ సహాయ కులు  పాల్గొన్నారు.