BREAKING
జనసేనలో చేరిన 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు గురజాపు రవి సోషల్ మీడియాలో రామాయణం సినిమా జోరు: రావణాసురుడిగా యశ్ నటనకు ఫిదా అయిన నెటిజన్లు పరిషత్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జేసీ వయసు మీద పడినా.. ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత! బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ‘జైలర్ 2’: నవంబర్ 12న ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమా ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఇంట్రెస్టింగ్ డ్రామా పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు: 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేజర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి నేతలు మైక్రోప్లాస్టిక్ కాలుష్యంపై గీతం అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఫన్, ఎమోషన్స్‌తో సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది: బాల నటులు రోహన్, అరుణ్ నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు* వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమా: కజకిస్థాన్‌లో భారీ యాక్షన్ మరియు స్పెషల్ సాంగ్ షూటింగ్ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు

Select Suryaa Now
పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎంపీపీ, టీడీపీ ముఖ్య నేతలు

గరుగుబిల్లి, సూర్య :  మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అధికార  తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు గురువారం క్షేత్రస్థాయి లో విస్తృతంగా పర్యటించి పరిశీలిం చారు.ఈమేరకు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఉరిటి రామారావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన తవిటి నాయుడుతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు.స్థానిక సంస్థల ఎన్నిక లైన ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలలో భాగముగా ఉదయం నుండి మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన తవిటినాయుడు తదితర నాయకులు ఉద్దవోలు,బురదవెంకటా పురం, పెద్దూరు, రావుపల్లి,కొత్తపల్లి, కొత్తూరు, శివ్వాం, సంతోషపురం, లఖనాపురం తదితర గ్రామాల్లో మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు,రాష్ట్ర టిడిపి నాయకులు మరడాన తవిటి నాయుడులు పర్యటించారు.ఈసంద ర్భంగా ఆయా గ్రామాలను సందర్శిం చిన మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు నాయకులు మరియు ఏజెంట్లను ఓటిం గ్ సరళి గురించి అడిగి తెలుసుకున్నా రు.ఈసందర్భంగా మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొ న్నారు.ప్రజా తీర్పు స్పష్టంగా ఉండబో తోందని, పార్టీ తరఫున గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో సంతోషపురం ఎంపీటీసీ అభ్యర్థి అంబటి రాంబాబు, టీడీపీ నాయకులు బొత్స జగదీష్, చింతల మల్లినాయుడు,ఎడ్ల శ్రీనివాస రావు, నల్ల తిరుపతినాయుడు, పెద్దింటి శ్రీధర్, ఏగిరెడ్డి సింహాచలము నాయుడు, జనసేన పార్టీ కన్వీనర్ బోను శివ,జనసేన పార్టీ నాయకులు ఏగిరెడ్డి తిరుపతినాయుడు,ద్వారపు రెడ్డి శంకర్రావు (రమేష్),బడే రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.