BREAKING
నగర రోడ్లు, బీచ్ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలి * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ * *ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు* *ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు* వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమా: కజకిస్థాన్‌లో భారీ యాక్షన్ మరియు స్పెషల్ సాంగ్ షూటింగ్ స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ స్టంట్‌ఉమెన్ గీతా టాండన్‌కు చేదు అనుభవం: అనిల్ కపూర్, ఫరా ఖాన్ క్షమాపణలు ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి! సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన గుండెపోటుతో వ్యక్తి మృతి జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం

చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు *

Select Suryaa Now
చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు...   * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు *

పాలకొండ, సూర్య : పోలింగ్ కేంద్రాల్లో చెల్లని ఓట్లు అధిక శాతం నమోదైతే సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు హెచ్చరించారు. గురువారం తుమరాడ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లు బ్యాలెట్ పేపర్పై స్వస్తిక్ గుర్తును సరిగ్గా వేయడంపై అవగాహన కల్పించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఓటు వేసినప్పటికీ అది చెల్లని ఓటుగా మారి ప్రయోజనం లేకుండా పోకూడదని, ప్రతి ఓటరు సరైన విధానంలో ఓటు వేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో చెల్లని ఓట్ల సంఖ్య పెరగకుండా ఎన్నికల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.