BREAKING
శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలు.. నేడు కమ్మ భవన్ శ్రీ చైతన్య విద్యాసంస్థలో రక్తదాన శిబిరం.. ఏజీఎం సుబ్బారెడ్డి వెల్లడి పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. పూసపాటిరేగ మండలంలో 69.78 శాతం ఎన్నికల పోలింగ్ కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేదు! కైకేయి పాత్రపై లారా దత్తా భావోద్వేగ వ్యాఖ్యలు: చరిత్రలోనే అత్యంత అన్యార్థానికి గురైన మహిళ అంటూ కామెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ప్రయాణికులకు పాట్లు! ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేతలు మరాఠీ యాస వివాదంపై స్పందించిన శ్రద్ధా కపూర్: విమర్శలను తాను పట్టించుకోనంటూ కీలక వ్యాఖ్యలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న మెట్టుకూరు ధనంజయరెడ్డి హోలీ 2027 వేడుకల్లో మ్యూజికల్ సునామీ సృష్టించనున్న ప్రముఖ డీజే మార్టిన్ గారిక్స్: భారతదేశంలో 10 నగరాల్లో టూర్ హారర్ జానర్లోకి అడుగుపెడుతున్న నటి భూమి పెడ్నేకర్: జాని దుశ్మన్ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ నిపుణుడు సైదాపురం మండలంలో నేదురుమల్లి సుడిగాలి పర్యటన అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

సైదాపురం మండలంలో నేదురుమల్లి సుడిగాలి పర్యటన

Select Suryaa Now
సైదాపురం మండలంలో నేదురుమల్లి సుడిగాలి పర్యటన

సైదాపురం,  మేజర్ న్యూస్ :     జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రామసాగరం, సైదాపురం, ఊటుకూరు, గ్రిద్దలూరు, తులిమెర్ల, జోగుపల్లి, చాగానం, మార్లపూడి పంచాయతీల పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, స్థానిక నాయకులతో మాట్లాడి ఓటింగ్ పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలిస్తూ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల పరిస్థితులపై చర్చించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పర్యటన కొనసాగించారు.