BREAKING
జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. అధికారులకు పట్టదా..? *కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్*

ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్..

Select Suryaa Now
ఉత్తరంలో గెలిచిన కార్పొరేటర్లను అభినందించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీ భరత్..

సీతమ్మధార, సూర్య :  ఉత్తర నియోజకవర్గం లో కార్పొరేటర్ గా గెలుపొందిన అభ్యర్థులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎంపీ శ్రీ భరత్ ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గం లో 20 వార్డులు గాను 18 వార్డులను కూటమి అభ్యర్థులను గెలిపించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఆయన సూచించారు. రానున్న కాలంలో ప్రజలకు మరింత చేరువై పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరం కార్పొరేటర్లు పాల్గొన్నారు.