BREAKING
వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు అఫ్గానిస్తాన్‌తో తొలి టెస్టు: భారీ స్కోరు సాధించిన జింబాబ్వే.. భారీ ఆధిక్యంలో పర్యాటక జట్టు! బ్రిటన్ చిన్నారుల కోసం 'ఫైండ్ ఫ్రెండ్స్' ఫీచర్‌ను డిసేబుల్ చేసిన స్నాప్‌చాట్ అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘన విజయం.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో భారీ గెలుపు! శిలాజ ఇంధనాల కోత మరియు క్లైమేట్ ఫైనాన్స్‌పై ఉత్కంఠ సరికొత్త చరిత్ర సృష్టించిన హసన్ మహమూద్.. తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు! నవంబర్‌లో మెరుగుపడిన యూఎస్ వినియోగదారుల సెంటిమెంట్ దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ 'బ్లాక్‌లిఫ్ట్' రాకెట్ కోసం ఫైర్‌ఫ్లైతో 1.3 బిలియన్ డాలర్ల డీల్ పాంచజన్య పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు మొదలైన యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి సందడి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిశ్చితార్థ ఆహ్వానం! యూరప్ స్టెయిన్‌లెస్ స్టీల్ రంగం కోలుకోవడం 2027కి వాయిదా అక్టోబర్‌లో పుంజుకున్న కెనడా ఐవే పీఎంఐ సూచీ

జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

Select Suryaa Now
జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

సంగారెడ్డి;సంగారెడ్డి పట్టణంలోని జనని హాస్పిటల్‌లో శుక్రవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కోమల్ జైన్ రాకేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో అయ్యప్ప స్వాముల భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన గురుస్వాములు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప నామస్మరణలు, భజనలు, భక్తి కీర్తనలతో ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల రవి, విజయలక్ష్మి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తుల సమక్షంలో నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.