BREAKING
పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలపై దేలెర్ మెహందీ కుమారుడు గుర్దీప్ కౌంటర్.. అసలేం జరిగిందంటే! నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన రెండు దశాబ్దాల తర్వాత ఆ పాత టైటిల్‌ను రిపీట్ చేస్తున్న విశ్వనటుడు కమల్ హాసన్.. సాండియార్ ఫస్ట్ లుక్ విడుదల! షో నుంచి భయపడి పారిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్.. షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు! ప్రమాదాల నివారణే ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ లక్ష్యం చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు 1 మాతృభూమి సినిమాపై వస్తున్న వార్తలను కొట్టిపారేసిన సల్మాన్ ఖాన్.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ! వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ

వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత

Select Suryaa Now
వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత

న్యాల్కల్ ;అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో న్యాల్కల్ మండలం మంగి గ్రామానికి చెందిన బోగ రాములు వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు లబ్ధిదారుడికి అందజేశారు.ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయ పథకాల ద్వారా వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు మల్‌రెడ్డి, అమీర్ తదితరులు పాల్గొన్నారు.